Crime News: చీరలు, బ్యాగు, షూలో దాచిన ₹4.1 కోట్లు సీజ్‌

ముంబయి విమానాశ్రయంలో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ చిక్కింది. దుబాయ్ వెళ్తున్న ఓ కుటుంబానికి చెందిన ముగ్గురి వద్ద విదేశీ కరెన్సీ ఉందన్న సమాచారంతో.. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాగు, షూ, చీరల్లో నిందితులు దాచిన 4 లక్షల 97 వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో ఈ డబ్బు రూ.4.1 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Published : 03 Nov 2022 19:56 IST
Tags :

మరిన్ని