Bumrah : పంజాబ్‌పై మంచి స్పెల్‌ వేసినందుకు బుమ్రాకి స్పెషల్‌ బ్యాడ్జ్‌

పంజాబ్‌పై ముంబయి ఓడినా బౌలర్‌ బుమ్రా ప్రదర్శనను తక్కువగా అంచనా వేయలేం. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించిన సమయంలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. లేకపోతే పంజాబ్‌ స్కోరు 200 దాటేసేది. 

Published : 14 Apr 2022 14:07 IST

Tags :

మరిన్ని