LSG vs MI: ఆకాశ్ చివరి వికెట్ తీసిన క్షణం.. ముంబయి గెలుపు సంబరాలు చూశారా..?
చెన్నై: కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 81 పరుగుల భారీ తేడాతో లఖ్‌నవూపై గెలిచి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. తొలుత 182 పరుగులు చేసిన ముంబయి తర్వాత లఖ్‌నవూను 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ధాటికి లఖ్‌నవూ బ్యాటింగ్ కకావికలం అయింది. 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్‌నవూ పతనాన్ని శాసించాడు. ఈ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు ఆలౌట్ అయింది. ఇక మధ్వాల్ చివరి వికెట్ తీయడంతో ముంబయి ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇంకెందుకు ఆలస్యం ఆ గెలుపు క్షణాలను మీరూ చూసేయండి మరి..
Updated : 25 May 2023 04:16 IST
Tags :
మరిన్ని
-
Sachin Tendulkar: మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్‌గా సచిన్ తెందూల్కర్
-
IPL Final - CSK vs GT: ఐపీఎల్ కప్‌తో చెన్నై టీమ్ ధూంధాం
-
IPL Final - CSK vs GT: చెన్నై ‘ఫైనల్’ బ్యాటింగ్.. ధనాధన్ హైలైట్స్
-
CSK vs GT: ఉత్కంఠతో కళ్లుమూసుకుని.. ఆనందపరవశుడై జడేజాను ఎత్తుకున్న ధోనీ
-
CSK vs GT: చివరి రెండు బంతుల్లో 10 పరుగులు.. జడేజా చెన్నైని గెలిపించాడిలా..
-
IPL 2023 Final: ధోనీకి దొరికిన శుభ్‌మన్ గిల్.. స్టంపౌట్ వీడియో వైరల్
-
రవిశాస్త్రి కామెంటరీని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్
-
LIVE - CM Cup: ఎల్బీ స్టేడియంలో ‘సీఎం కప్’ టోర్నీ ప్రారంభోత్సవం
-
IPL Super Zoom: ధోనీ ఫొటోలో పాండ్యా.. పాండ్యా ఫొటోలో ఐపీఎల్ ట్రోఫీ!
-
MS Dhoni: గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ సూపరే!
-
GT vs MI: గుజరాత్ ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం
-
Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ.. షాట్లతో అదరగొట్టిన ఓపెనర్
-
Mohit Sharma: సూర్య కుమార్ బౌల్డ్.. మోహిత్ శర్మ ఫైవ్
-
GT vs MI: ముంబయి చిత్తు.. గుజరాత్ గెలుపు సంబరాలు
-
Tilak Varma: విమానంలో తిలక్ వర్మ గాఢ నిద్ర.. అప్పుడు సూర్యకుమార్ ఏం చేశాడంటే?
-
Sachin Tendulkar: లఖ్‌నవూతో ముంబయి మ్యాచ్‌లో అదే టర్నింగ్ పాయింట్!: సచిన్ తెందూల్కర్
-
Akash Madhwal: చెలరేగిన ఆకాశ్ మధ్వాల్.. 3.3 ఓవర్లు.. 5 వికెట్లు.. 5 పరుగులు!
-
LSG vs MI: ఆకాశ్ చివరి వికెట్ తీసిన క్షణం.. ముంబయి గెలుపు సంబరాలు చూశారా..?
-
GT vs CSK: గుజరాత్‌పై చెన్నై అద్భుతమైన విజయం.. బెస్ట్ మూమెంట్స్ ఇవే!
-
CSK - Bravo: ఫైనల్‌కు చెన్నై.. స్టెప్పులేస్తూ బ్రావో జోష్ చూశారా!
-
CSK: ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై.. ఆటగాళ్లు, అభిమానుల భావోద్వేగం చూశారా!
-
GT vs CSK: చివరి బంతి గాల్లోకి.. అసాధారణ రీతిలో క్యాచ్ పట్టిన చాహర్
-
GT vs CSK: చెపాక్‌లో చెన్నై చమక్.. గెలుపు సంబరాలు చూశారా..?
-
Virat Kohli: జెర్సీపై విరాట్ ఆటోగ్రాఫ్.. రషీద్ ఖాన్‌కు స్వీట్ మెమొరీ!
-
Mumbai Indians: ప్లే ఆఫ్స్‌కు ముంబయి.. ఆటగాళ్ల సంబరాలు చూశారా!
-
Shubman gill: ఐపీఎల్లో ఎప్పుడు సెంచరీ కొడతానా అని ఎదురుచూశా!: శుభ్‌మన్ గిల్
-
Virat Kohli: ఐపీఎల్లో విరాట్ ఏడో విశ్వరూపం.. అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్‌లు
-
MI vs SRH మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. చూశారా?
-
MI vs SRH: మంచినీళ్ల ప్రాయంగా గెలుపు.. మిన్నంటిన ముంబయి సంబరాలు!
-
Rinku Singh: రింకు సింగ్ 110 మీటర్ల సూపర్ సిక్స్.. వీడియో చూడండి


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక
-
Crime News
Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు