Munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక ప్రచారబరిలోకి కాంగ్రెస్

కాంగ్రెస్ నేడు మునుగోడు ఉపఎన్నిక ప్రచారబరిలోకి దిగనుంది. గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు ఈ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 6 వరకు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మీ మునుగోడు-మీ కాంగ్రెస్ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. 

Published : 01 Sep 2022 10:09 IST

Tags :

మరిన్ని