munugode: కాంగ్రెస్‌ నేతలపై తెరాస ఆకర్ష్‌ వ్యూహం!

మునుగోడులో మోహరించేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది.అభ్యర్థి ఖరారుకు ముందే పార్టీ యంత్రాంగం నియోజకవర్గంలో ప్రచారం చేసేలా తెరాస ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్, భాజపా నేతలు భారీగా పార్టీలో చేరేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టికెట్ కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Published : 09 Aug 2022 12:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని