Musk: ఎలాన్ ప్రతిపాదనపై భగ్గుమన్న చైనా, తైవాన్‌

ఇటీవలే రష్యా - ఉక్రెయిన్ శాంతి ప్రణాళికతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వివాదాస్పద ప్రతిపాదన చేశారు. చైనా - తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధం దిశగా సాగుతున్న వేళ.. మస్క్ మరో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. మస్క్ ప్రతిపాదనపై తైవాన్ భగ్గుమనగా, ఎలాన్ గీత దాటడంటూ చైనా విమర్శించింది.

Published : 09 Oct 2022 22:28 IST

Tags :

మరిన్ని