Twitter: ట్విటర్‌ అందరికి ఉచితం కాదు..?

ట్విటర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. ట్విటర్‌ను ఉపయోగించుకోవాలంటే వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారుల నుంచి స్వల్ప రుసుమును వసూలు చేయవచ్చని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే సాధారణ వినియోగదారులకు మాత్రం ట్విటర్ సేవలు ఎల్లప్పుడూ ఉచితమేనని ప్రకటించారు.

Published : 04 May 2022 12:15 IST

Tags :

మరిన్ని