Elon Musk: ‘సింక్‌’తో ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లిన ఎలాన్‌ మస్క్‌

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టమవుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయానికి బుధవారం ఆయన స్వయంగా వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అలాగే తన ట్విటర్‌ బయోను ‘చీఫ్‌ ట్విట్‌’గా మార్చారు. ఈ రోజు ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు విధించిన గడువు రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

Published : 27 Oct 2022 16:14 IST

Tags :

మరిన్ని