Myanmar: సూకీ పార్టీ గుర్తింపు రద్దు.. మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ప్రకటన!

మయన్మార్ (Myanmar) సైనిక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాజకీయ ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టేలా అధికారాన్ని శాశ్వతం చేసుకునేలా సైనిక ప్రభుత్వం రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. సైనిక ప్రభుత్వం దెబ్బకు ఆంగ్ సాన్ సూకీకి (Aung San Suu Kyi) చెందిన పార్టీ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీల గుర్తింపు రద్దైంది. ఓ వైపు ప్రజాస్వామ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తామని చెబుతున్న సైనిక ప్రభుత్వం.. ఆ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చూసుకునేందుకు ఈ ఎత్తుగడ వేసింది.

Updated : 30 Mar 2023 15:55 IST

Tags :

మరిన్ని