America: అమెరికా గగనతలంలో వింత కాంతులు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

కాలిఫోర్నియా గగనతలంలో కనిపించిన వింతకాంతులు.. స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉల్కాపాతం మాదిరి ఒకదాని వెంట ఒకటి.. ప్రకాశవంతమైన కాంతులు నింగిలో ప్రయాణించాయి. శాక్రమెంటోకు చెందిన ఒక వ్యక్తి ఆ కాంతులను ఫోన్‌లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో ఉంచగా.. వాటిపై విస్తృత చర్చ జరుగుతోంది. మరి వాటిపై ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో చూద్దాం.. రండి.. 

Published : 19 Mar 2023 16:16 IST
Tags :

మరిన్ని