America: అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువుల కదలికలు

చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను కూల్చిన తర్వాత.. గగనతలంలో మరిన్ని అనుమానాస్పద వస్తువుల కదలికలు అగ్రరాజ్యం అమెరికా (America)ను కలవరపెడుతున్నాయి. వరుసగా మూడో రోజు నింగిలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును అగ్రరాజ్యం కూల్చేసింది. ఇవి గ్రహాంతరవాసులకు సంబంధించినవా? అని వస్తున్న అనుమానాలను కొట్టి పారేయలేమని యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్ హెర్క్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Published : 13 Feb 2023 16:11 IST

Tags :

మరిన్ని