Naatu Naatu: ‘నాటు నాటు’ వీణ వెర్షన్‌.. వీడియో వైరల్‌

యావత్‌ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  వీణ ఆర్టిస్ట్‌ శ్రీవాణి.. వీణపై ఆ గీతాన్ని ప్లే చేసి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీణపై  ‘నాటు నాటు’ ఎలా ఉందో మీరూ వినేయండి.. 

Updated : 15 Mar 2023 19:18 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు