- TRENDING
- Asian Games
- IND vs AUS
- Chandrababu Arrest
Nachindi Girl Friendu: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’.. యువతరం మెచ్చే కథ: వెంకటేష్
ఉదయ్ శంకర్ కథానాయకుడిగా గురు పవన్ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. అట్లూరి నారాయణరావు నిర్మాత. జెన్నీఫర్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హీరో వెంకటేష్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రంతో ఉదయ్‌కు మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘యువతరం మెచ్చే కథతో రూపొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు.
Updated : 24 Mar 2023 15:25 IST
Tags :
మరిన్ని
-
Skanda: ‘స్కంద’లో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు అదే ఆలోచించా!: శ్రీలీల
-
Skanda: ‘స్కంద’ షూటింగ్ టైంలో యాక్షన్ సీన్స్‌పై ఆసక్తి పెరిగింది: శ్రీలీల
-
Siddharth: సిద్ధార్థ్ కొత్త సినిమా ‘చిన్నా’.. ‘నీదేలే’ మెలోడియస్ వీడియో సాంగ్ చూశారా!
-
Honey Rose: నెల్లూరులో నటి హనీరోజ్ సందడి
-
Sudheer Babu: విభిన్నమైన పాత్రలో సుధీర్‌బాబు.. ఆకట్టుకునేలా ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్
-
Tiger 3: ‘టైగర్‌కు శ్వాస ఉన్నంతవరకూ ఓటమిని ఒప్పుకోడు’.. ఆసక్తిగా ‘టైగర్ 3’ టీజర్
-
Na Roja Nuvve: ‘ఖుషి’ నుంచి ‘నా రోజా నువ్వే’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
-
Skanda Trailer: రింగ్‌లో దిగితే రీసౌండ్ రావాలి.. పవర్‌ఫుల్‌గా ‘స్కంద’ రిలీజ్ ట్రైలర్
-
Chandramukhi-2: ఆ ముగ్గురు స్టార్ హీరోల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా!: రాఘవ లారెన్స్
-
FARREY: సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే తొలి సినిమా ‘ఫర్రే’.. థ్రిల్లింగ్ టీజర్ చూశారా!
-
Akhil - AGENT: ఓటీటీలో అఖిల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
Chandramukhi-2: చంద్రముఖి-2లో ఎలా ఎంపికయ్యానంటే..!: కంగనా రనౌత్
-
Jailer: టైగర్ కా ‘హుకూం’.. ఫుల్ వీడియో వచ్చేసింది..!
-
Peddha Kapu 1: తమిళ అమ్మాయినైనా తెలుగు ప్రజలు నన్ను చాలా ఆదరించారు: నటి బ్రిగిడా
-
Pedhakapu 1: ‘పెదకాపు-1’.. చాలా జ్ఞాపకాలిచ్చింది: హీరో విరాట్ కర్ణ
-
University: పేపర్ లీకేజీలపై.. ‘యూనివర్సిటీ’ సినిమా : ఆర్ నారాయణ మూర్తి
-
Peddha Kapu 1: కథపై నమ్మకంతోనే కొత్త హీరోను తీసుకున్నా: శ్రీకాంత్ అడ్డాల
-
శ్రీకాంత్ అడ్డాల తన ప్రమాణాలను వదిలిపెట్టకుండా కొత్త సినిమా తీశారు: రావు రమేశ్
-
Anasuya: ‘పెదకాపు-1’తో నాపై గౌరవం పెరుగుతుంది: అనసూయ
-
Srinuvaitla: నేడు దర్శకుడు శ్రీనువైట్ల బర్త్‌డే.. గోపీచంద్ స్పెషల్ వీడియో
-
Skanda: రామ్ షూటింగ్ లేకపోతే ఏం చేస్తాడు?.. శ్రీలీల ఏం చెప్పిందంటే!
-
Skanda: ‘స్కంద’.. ఆ ఒక్క ఫైట్ కోసం ఎంత కష్టపడ్డామంటే!: రామ్
-
Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి ‘వీడు’.. లిరికల్ వీడియో
-
The Road: ఆ జోన్లోనే ప్రమాదాలెందుకు జరుగుతున్నాయ్?.. ఆసక్తిగా ‘ది రోడ్’ ట్రైలర్
-
Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి ‘వీడు’.. సాంగ్ ప్రోమో
-
Venkaiah Naidu: సినిమా రంగంలో విలువలు పాటించిన మహా వ్యక్తి అక్కినేని: వెంకయ్యనాయుడు
-
JayaSudha: షూటింగ్ సెట్లో అక్కినేని.. ఆ మాటే చెప్పేవారు!: జయసుధ
-
Papam Pasivadu: ‘పాపం పసివాడు’ టైటిల్ సాంగ్ రిలీజ్..!
-
Rajamouli: ‘మిస్సమ్మ’లో ఆ పాత్రపై అక్కినేనిని అడిగితే.. ఏమన్నారంటే!: రాజమౌళి
-
Mohan Babu: అక్కినేనితో నా కోరిక చెప్పాక.. ఏమైందంటే!: మోహన్‌బాబు


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు