Naga Chaitanya: నాన్నలో ఇలాంటి ఉత్సాహం చూసి చాలా రోజులైంది: నాగచైతన్య

గత నాలుగైదు నెలలుగా నాన్నను ఎప్పుడు కలిసినా ‘ది ఘోస్ట్‌’ సినిమా గురించే మాట్లాడారని అక్కినేని నాగచైతన్య తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నాగార్జున కథానాయకుడిగా, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.  ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సాహం నాన్నలో చూసి చాలా రోజులైందని చెప్పారు.  

Published : 26 Sep 2022 16:44 IST

Tags :

మరిన్ని