Naga Shaurya: వెనుకరాని నీడతో రాయబారమా.. ‘ఫలానా అమ్మాయి’ కోసం నాగశౌర్య

ఎంత చేరువైనా.. దూరం ఉంటుందంటున్నాడు నాగశౌర్య (Naga Shaurya). మాళవిక నాయర్‌ (Malvika)తో జంటగా ఆయన నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi)’. అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో ప్రచారపర్వం షురూ చేసింది చిత్ర బృందం. తాజాగా చిత్రంలోని ‘కనుల చాటు మేఘమా..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. ఈ పాటలో ప్రేయసి కోసం ప్రేమికుడు పడిన వేదన ఆకట్టుకుంటోంది. 

Published : 23 Feb 2023 13:38 IST

Tags :

మరిన్ని