Nagababu: పవన్‌ అన్న ఆ మాట చాలా కష్టం కలిగించింది: నాగబాబు

నేరపూరిత రాజకీయాలకు బలవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలికిన మాట తనకు చాలా కష్టంగా అనిపించిందని నాగబాబు అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసైనికులను ఉద్దేశించి ఆయన మాట్లడారు. తమ నాయకుడే బలి కావాల్సి వస్తే.. మొదట బలయ్యేది తానేనని చెప్పారు. పవన్‌ను ఏమైనా చేయాలంటే ముందుగా తనను దాటి వెళ్లాల్సి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు. 

Published : 18 Oct 2022 13:54 IST

Tags :

మరిన్ని