Donkey Business: గాడిద పాల వ్యాపారంతో నెలకు ₹6లక్షల ఆదాయం!

జీవనోపాధి కోసం చేసిన పనులేవీ కలిసిరాక పోవడంతో ఓ వ్యక్తి కొత్తగా ప్రయత్నించాడు. అప్పటివరకూ ఎవ్వరూ చేయని వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. కోటిన్నర రూపాయలు పెట్టుబడిగా పెట్టి, నెలకు 5 నుంచి 6లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతలా ఆదాయాన్నిస్తున్న ఆ వ్యాపారం... గాడిదల పెంపకం. మొదట్లో చాలామంది చులకనగా చూసినా... వెనుకంజ వేయకుండా పట్టుదలతో మందడుగు వేశాడు. ఇప్పుడీ గాడిదల వ్యాపారం  కాసులు కురిపిస్తోంది.

Published : 07 Apr 2023 10:51 IST

Tags :

మరిన్ని