Nagarjuna: పవన్‌, కార్తి.. నేను చూసిన అరుదైన నటులు: నాగార్జున

తెలుగులో పవన్ కల్యాణ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, తమిళ్‌లో కార్తి... తమ ప్రతిభతో వాళ్ల అన్నలనే మించిపోయే గుర్తింపు తెచ్చుకున్నారని అక్కినేని నాగార్జున అన్నారు. ఆ స్టార్ డమ్ అంత మాములుగా రాలేదని పేర్కొన్నారు. కార్తీ నటించిన సర్దార్ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు నాగార్జున హాజరై మాట్లాడారు.

Published : 19 Oct 2022 21:54 IST

Tags :

మరిన్ని