Nagarjuna: అప్పుడు చైన్‌ పట్టుకున్నా.. ఇప్పుడు కత్తి పట్టుకొస్తున్నా: నాగార్జున

33 ఏళ్ల కిందట ‘శివ’ విడుదలైన అక్టోబర్‌ 5నే.. ఈ ఏడాది ‘ది ఘోస్ట్‌’ విడుదల కావడం విశేషమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. అప్పుడు చైన్‌ చేతపట్టుకుని వచ్చానని.. ఇప్పుడు కత్తి పట్టుకుని వస్తున్నానని చెప్పారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’.. దసరా సందర్భంగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కర్నూలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నాగచైతన్య, అఖిల్‌ ఈ వేడుకలో సందడి చేశారు.

Published : 26 Sep 2022 16:42 IST

Tags :

మరిన్ని