Telangana news: హైదరాబాద్‌లో సి.నరసింహారావు సంతాప సభ.. హాజరైన ప్రముఖులు

తెలుగు సమాజానికి వెలుగునిచ్చిన పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు చల్లగుళ్ల నరసింహారావుకు కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. ఈ నెల 12న కన్నుమూసిన నరసింహారావు సంతాపసభను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనకు అత్యంత ఆప్తులు, సహచర పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై శ్రద్దాంజలి ఘటించారు. నరసింహరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

Published : 22 May 2022 18:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని