Salman - Pooja: ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’.. సల్మాన్‌ ఖాన్‌- పూజా హెగ్డే లవ్‌లీ సాంగ్‌

సల్మాన్‌ ఖాన్‌(Salman Khan)- పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ లవ్‌లీ సాంగ్‌ను మీరూ చూసేయండి. 

Published : 13 Feb 2023 12:29 IST

Tags :

మరిన్ని