Beach Volleyball: ఆడపిల్లని హేళన చేస్తే.. ఇండియా జట్టు కెప్టెన్‌గా ఎదిగింది!

పేద ఇంటిలో ఆ యువతి మూడో సంతానంగా జన్మించింది. ఆమె పుట్టినప్పుడు అందరూ మళ్లీ ఆడపిల్లేనని చాలా అవమానంగా మాట్లాడారు. పాపని అమ్మేయండని ఉచిత సలహాలూ ఇచ్చారు. కానీ, ఆ తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆమెని పెంచారు. సీన్‌ కట్ చేస్తే.. బీచ్ వాలీబాల్‌ ఇండియా జట్టు కెప్టెన్‌గా ఎదిగింది ఈ యువతి. మరింత ముందుకు సాగడానికి ఆమెకి ఆటకంగా ఉన్న అవరోధాలేంటి? ఆమె ప్రస్థానం ఎలా సాగుతోంది ?? చూద్దాం రండి..

Published : 05 Jun 2023 22:10 IST

Tags :

మరిన్ని