Balakrishna: ఐపీఎల్‌లో ఇక బాలయ్య మెరుపులు.. ఇది ట్రైలర్‌ మాత్రమే!

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మరో కొత్త అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో తెలుగు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ఐపీఎల్‌ 16వ సీజన్‌ (Tata IPL 2023) మార్చి 31న అహ్మదాబాద్‌ వేదికగా ఘనంగా ఆరంభం కానుంది.   

Published : 28 Mar 2023 19:43 IST

Balakrishna: ఐపీఎల్‌లో ఇక బాలయ్య మెరుపులు.. ఇది ట్రైలర్‌ మాత్రమే!

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు