Balakrishna: ఎన్టీఆర్‌ అంటే నూతన శకానికి ఆరంభం: బాలకృష్ణ

ఎన్టీఆర్‌ (NTR) అంటే నూతన శకానికి ఆరంభం అని నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి మకిలి అంటని రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్‌ కీర్తి సంపాదించారని చెప్పారు. 

Published : 21 May 2023 12:50 IST

Tags :

మరిన్ని