Bhagavanth Kesari: ది జర్నీ ఆఫ్‌ ‘భగవంత్‌ కేసరి’.. మేకింగ్‌ వీడియో చూశారా!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) . కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. అక్టోబర్ 19న ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబంధించి ది జర్నీ ఆఫ్‌ ‘భగవంత్‌ కేసరి’ పేరిట మేకింగ్‌ వీడియోనే చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 28 Sep 2023 17:08 IST
Tags :

మరిన్ని