Dasara: నాని, కీర్తి.. ‘దసరా‘ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌..!

నాని(Nani), కీర్తి సురేష్(Keerti Suresh) జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘దసరా‘ (Dasara). ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ కార్యాలయంలో నాని, కీర్తి సురేష్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

Updated : 30 Mar 2023 17:48 IST

Tags :

మరిన్ని