Dasara: నాని ‘దసరా’.. క్రికెట్‌ ర్యాప్‌ సాంగ్‌ చూశారా?

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో దసరా చిత్రంలోని క్రికెట్‌ ర్యాప్‌ (Cricket Rap) సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 13 Apr 2023 17:02 IST
Tags :

మరిన్ని