Dasara: ఊరమాస్‌ లుక్‌లో నాని.. దసరా ట్రైలర్‌ మామూలుగా లేదుగా!

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘దసరా’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 14 Mar 2023 17:01 IST

Tags :

మరిన్ని