Meet Cute: ‘తారే నేలవాలింది..’ మనసును హత్తుకునే ‘మీట్‌ క్యూట్‌’ సాంగ్‌

హీరో నాని సమర్పణలో.. ‘వాల్‌పోస్టర్‌ సినిమా పతాకం’పై తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. ఐదు కథల సంకలనంగా రూపొందిన ఈ సిరీస్‌.. నవంబరు 25 నుంచి సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మనసును హత్తుకునేలా సాగిన ‘మీట్‌ క్యూట్‌’లోని ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 24 Nov 2022 19:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు