Nani: కేజీయఫ్‌, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత.. 2023లో ‘దసరా’నే: నాని

శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని (Nani), కీర్తి సురేశ్‌ (keerthy Suresh) జంటగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ (Dasara Teaser) రిలీజ్‌ వేడుకలో హీరో నాని మాట్లాడారు. టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమేనని.. సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని కాన్ఫిడంట్‌గా చెప్పారు. 2022లో కేజీయఫ్‌, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌లాగే.. 2023లో దసరా చిత్రం గుర్తుండి పోతుందన్నారు. 

Updated : 30 Jan 2023 21:50 IST

Tags :

మరిన్ని