Chandrababu arrest: ఏం తప్పు చేశారని చంద్రబాబును జైలులో పెట్టారు?: నారా భువనేశ్వరి ఆవేదన

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు (Chandrababu) ఏనాడూ తప్పు చేయలేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరసన దీక్ష చేస్తున్నవారి దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు ప్రజల మనిషని అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఏం తప్పు చేశారని చంద్రబాబును జైలులో పెట్టారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 

Updated : 25 Sep 2023 17:13 IST
Tags :

మరిన్ని