Bhuvaneswari: చంద్రబాబు కోసం రాజమహేంద్రవరం చర్చిలో భువనేశ్వరి ప్రార్థనలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) త్వరగా విడుదల కావాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari) ఇవాళ చర్చిలో ప్రార్థనలు చేశారు. రాజమహేంద్రవరం జాంపేటలోని సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చి ప్రార్థనలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు త్వరలోనే విడుదలవుతారని, తిరిగి ఆయన ప్రజలకు సేవలు అందిస్తారని పాస్టర్లు ప్రార్థనలు చేశారు.   

Updated : 27 Sep 2023 13:45 IST
Tags :

మరిన్ని