Chandrababu Arrest: తెదేపా కార్యకర్తలందరూ మా బిడ్డలే..!: నారా భువనేశ్వరి

‘తెదేపా అంటే ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలు’ అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ తెదేపా జెండా రెపరెపలాడటానికి కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేయలేరు’’ అని భువనేశ్వరి అన్నారు.

Published : 25 Sep 2023 19:26 IST
Tags :

మరిన్ని