Chandrababu Arrest: అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం భువనేశ్వరి, ఆమె కుటుంబసభ్యులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. 

Published : 25 Sep 2023 13:48 IST
Tags :

మరిన్ని