Nara Brahmani: లద్దాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్‌ యాత్ర

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఇటీవల లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేశారు. అక్కడి పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై ఆమె దూసుకెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలు సభ్యులుగా ఉన్న యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ) ఇటీవల ‘ద లడక్‌ క్వెస్ట్‌’ పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో బ్రాహ్మణి పాల్గొన్నట్టు సమాచారం.

Published : 02 Dec 2022 11:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు