Chandrababu: ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా మార్చారు: చంద్రబాబు

రాష్ట్రంలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రాన్ని రాజధానిలేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ఇప్పటికే  రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చి ఉండేదన్నారు. తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తైన పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారని దుయ్యబట్టారు. తెలుగుదేశం మేనిఫెస్టోపై జగన్ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు.

Updated : 02 Jun 2023 19:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు