Nara Lokesh: దేవుని కడప ఆలయంలో నారా లోకేశ్‌ పూజలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు కడప విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జనవరి 27 నుంచి యువగళం (Yuvagalam) పాదయాత్ర నేపథ్యంలో.. కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిని లోకేశ్‌ సందర్శించారు.

Updated : 25 Jan 2023 19:18 IST

Tags :

మరిన్ని