Lokesh: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన నారా లోకేశ్‌

స్కిల్ డెవలప్ మెంట్ సహా 7 అంశాల్లో తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని నారా లోకేశ్ సవాల్  విసిరారు. ఆధారాలతో సహా నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. వైకాపా నేతల ఉత్తుత్తి ప్రచారాలు చేయడం కాదని....ఎలాంటి ఆధారాలున్నా బయటపెట్టాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 07 Dec 2022 21:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు