Nara Lokesh: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ జైలుకే!: నారా లోకేశ్

వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ త్వరలో జైలుకు పోవడం ఖాయమని నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి యువగళం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఏ తప్పూ చేయకపోతే సీబీఐ విచారణకు వెళ్లకుండా ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు.

Published : 21 May 2023 09:56 IST
Tags :

మరిన్ని