Nara Lokesh: గౌరవం ఇచ్చిపుచ్చుకోండి!: పోలీసులపై లోకేశ్‌ ఆగ్రహం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాస వెళ్తున్న ఆయన్ను శ్రీకాకుళం నగరం సమీపంలో హైవేపై అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. 

Published : 21 Aug 2022 11:29 IST

Tags :

మరిన్ని