Nara Lokesh: చేనేతను దత్తత తీసుకుంటాం: నారా లోకేశ్‌

రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చేనేతపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేస్తామని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో పర్యటిస్తున్న లోకేశ్.. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు.

Published : 31 May 2023 18:49 IST

Tags :

మరిన్ని