Nara Lokesh: సతీమణి హారతి ఇవ్వగా.. పాదయాత్రకు బయలుదేరిన లోకేశ్‌

యువగళం (Yuvagalam) పాదయాత్రకు హైదరాబాద్‌లోని ఇంటివద్ద నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) బయలుదేరారు. తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది. 

Updated : 25 Jan 2023 17:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు