Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ సెల్ఫీ సవాల్‌

విశాఖలో వైకాపా ప్రభుత్వం గ్లోబల్ సదస్సు పేరుతో లోకల్ ఫేక్ సదస్సు నిర్వహించిందని.. తెలుగుదేశం నేత లోకేశ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ తెచ్చిన ఒక్క కంపెనీ ముందైనా.. సెల్ఫీ దిగి పంపగలరా? అని లోకేశ్ సవాల్  విసిరారు. పులివెందులలో కాకుండా, వేరే చోట పోటీకి జగన్ సిద్ధమా? అని నిలదీశారు. 36వ రోజు యువగళం పాదయాత్రను.. అన్నమయ్య జిల్లాలో లోకేశ్‌ కొనసాగించారు. కలికిరిలో లోకేశ్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Published : 06 Mar 2023 20:20 IST

మరిన్ని