Nara Lokesh: ఫోన్‌లో రహస్యాలు.. విజయసాయిరెడ్డి కంగారంతా అదే: లోకేశ్‌

దొంగ ఇంట్లోనే దొంగతనం జరిగినట్లు.. జగన్ అక్రమాల్లో భాగస్వామి అయిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ ఎవరో కొట్టేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని లోకేశ్ విమర్శించారు. ఫోన్‌లో ఉండే రహస్యాలు బయటపడతాయనే విజయసాయిరెడ్డి ఆందోళన చెందుతున్నారన్నారు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన బాదుడే బాడుదు కార్యక్రమంలో లోకేశ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Updated : 21 Feb 2024 14:38 IST

Tags :

మరిన్ని