Nara Lokesh: కియా పరిశ్రమ ఎదుట నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్..!

తెలుగుదేశం (TDP) అధికారంలో ఉన్నప్పుడు కియా (KIA) సహా పెద్దసంఖ్యలో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే.. ఇప్పుడు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ క్రాస్ నుంచి 55వ రోజు పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కియా పరిశ్రమ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు (Chandrababu) కృషి, అప్పుడు మంత్రిగా పనిచేసిన అమరనాథ్ రెడ్డి, అధికారుల శ్రమకు కియా నిదర్శనమన్నారు. 

Updated : 30 Mar 2023 12:26 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు