Nara Lokesh: జగన్ పాలనలో మహిళలకు భద్రత, భరోసా లేవు: లోకేశ్‌

జగన్ పాలనలో మహిళలకు భద్రత - భరోసా రెండూ లేవని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. పన్నుల పెంపుతో వైకాపా ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందన్న లోకేశ్.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మద్య నిషేధం హామీతో సీఎం అయిన జగన్.. మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Published : 29 Jan 2023 21:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు