అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా.. వారిని పట్టుకొచ్చి లోపలేస్తా: లోకేశ్‌

తెదేపా ఘన చరిత్ర కలిగిన పార్టీ అని.. వైకాపా అంటే గలీజు పార్టీ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడా? అని దుయ్యబట్టారు. తెదేపా కార్యకర్తకు కష్టం వస్తే లోకేశ్‌ ఆగడని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన తెదేపా మహానాడులో లోకేశ్‌ ప్రసంగించారు.

Updated : 28 May 2023 19:38 IST

మరిన్ని