Nara Lokesh: ఆ రెండు విషయాలు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి: లోకేశ్‌

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం సిద్ధంగా ఉందన్నారు నారా లోకేశ్ (Nara Lokesh). పాదయాత్రలో ప్రజలు ప్రస్తావించిన 2 విషయాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా వైకాపా చేసిన పింక్ డైమెండ్, 6 లక్షల కోట్ల అవినీతి ఆరోపణలపై లోకేశ్.. తనదైన శైలిలో చురకలు వేశారు.

Updated : 30 Mar 2023 21:56 IST
Tags :

మరిన్ని