Nara Lokesh: కడపలో నారా లోకేశ్‌కు అడుగడుగునా ఘన స్వాగతం

కడప విమానాశ్రయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయన రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన లోకేశ్‌కు పార్టీ శ్రేణులు నీరాజనాలు పలికాయి.

Published : 18 Oct 2022 11:11 IST
Tags :

మరిన్ని