Nara Lokesh: తెదేపా నేతను పరామర్శించేందుకు కడప సెంట్రల్ జైలుకు నారా లోకేశ్
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రొద్దుటూరు తెదేపా నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అక్కడికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కేంద్రకారాకారం వద్ద భారీగా తెదేపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైల్లో మూలాఖత్కు గంటసేపు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Published : 18 Oct 2022 12:47 IST
Tags :
మరిన్ని
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి అనర్హత వేటు ముప్పు పొంచి ఉందా..?
-
Tejaswi: పరిశోధన రంగంలో హైదరాబాద్ యువకుడికి ‘ప్రపంచ’ గుర్తింపు!
-
KTR: రేవంత్, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
-
వైకాపాకు బిగ్ షాక్.. తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం
-
TDP: తెదేపా శ్రేణుల్లో గెలుపు జోష్.. కేక్ కట్ చేసిన చంద్రబాబు
-
IMD: వాతావరణ పరికరాలు ఎలా పనిచేస్తాయో.. మీకు తెలుసా?
-
Ukraine: ఉక్రెయిన్ సేనలకు బ్రిటన్‌లో శిక్షణ
-
Amritpal Singh: అమృత్‌పాల్‌కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు..!
-
Revanth Reddy: ఫిర్యాదు ఇస్తానన్నా.. ఏఆర్ శ్రీనివాస్ తీసుకోలేదు: రేవంత్ రెడ్డి
-
Warangal: పాకాల సరస్సులో.. పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న ఈలకం బాతులు
-
CM KCR: బస్సులో సీఎం కేసీఆర్, మంత్రుల భోజనం.. స్వయంగా వడ్డించిన ఎర్రబెల్లి..!
-
USA: అమెరికా 3డీ రాకెట్ ప్రయోగం విఫలం
-
Rains: రాగల ఐదు రోజులు.. ఉరుములు, మెరుపులతోపాటు వడగళ్ల వాన..!
-
Data Theft: ఐటీ, ఆర్మీ ఉద్యోగులు సహా.. అంగట్లో 16.8 కోట్ల మంది డేటా!
-
CM KCR: బాధిత రైతులకు కేసీఆర్ భరోసా.. ఎకరాకు రూ.10 వేల పరిహారం
-
KotamReddy: అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Ap News: మహిళా వీఆర్ఏను మోసం చేసిన వైకాపా నేత..?
-
Amritpal Singh:12 గంటల్లో 5 వాహనాలు మార్చి.. తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్
-
AP News: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు
-
Rahul Gandhi:రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. సూరత్ కోర్టు తీర్పు
-
Ap News:కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన లోకోపైలట్లు
-
AP News: ట్యాంకు రంగు మార్చిన అధికారులు.. గ్రామస్థులకు తాగునీటి కష్టాలు..!
-
LIVE- CM KCR: ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
-
Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్
-
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 12కు చేరిన నిందితుల సంఖ్య
-
AP News: వడగళ్ల వానతో పంట నష్టం.. రూ.400 కోట్లపైనేనని అంచనా..!
-
AP News: పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలు.. అధికారంలోకొచ్చాక అరెస్టులు..!
-
TSPSC: ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు
-
Visakhapatnam: విశాఖలో కుప్పకూలిన భవనం.. అన్నాచెల్లెలు దుర్మరణం
-
CM KCR: వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!